తోటకూర పల్లి పకోడీ | AMRANTHUS GROUNDNUT PAKODI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  7th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of AMRANTHUS GROUNDNUT PAKODI by Ram Ram at BetterButter
తోటకూర పల్లి పకోడీby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

తోటకూర పల్లి పకోడీ వంటకం

తోటకూర పల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make AMRANTHUS GROUNDNUT PAKODI Recipe in Telugu )

  • తోటకూర కట్ చేసినవి ఒక కప్పు
  • పల్లీలు 5స్పూన్లు
  • శనగపిండి సరిపడా
  • వరి పిండి 5-6స్పూన్లు
  • ఉల్లిపాయలు 2
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర కొద్దిగా
  • అల్లం వెల్లులి పేస్ట్ 1స్పూన్
  • కారం 1స్పూన్
  • పసుపు 2చిటికెలు
  • ఉప్పు సరిపడా
  • వాము 1/2స్పూన్
  • జీరా 1స్పూన్
  • నూనె సరిపడా

తోటకూర పల్లి పకోడీ | How to make AMRANTHUS GROUNDNUT PAKODI Recipe in Telugu

  1. ముందుగా తోటకూర బాగా కడిగి ఒక పెద్ద గిన్నెలో తరుగుకోవాలి..ఇప్పుడు ఉల్లిపాయలని చిరికాలు చేసుకోవాలి..
  2. ఇప్పుడు శనగపిండి వరి పిండి ఉప్పు కారం పచిమిర్చి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా 2స్పూన్ల నూనె అల్లం వెల్లులి పేస్ట్ జీరా,వాము, పల్లీలు వేసి కొద్దిగా నీరు పోసి పకోడీలు వేసుకోవడానికి అనువుగా కలుపుకోవాలి...
  3. డీప్ ఫ్రైకి నూనె పెట్టి వేడి అయ్యాక పకోడీలు వేసి వేయించుకోవాలి...

Reviews for AMRANTHUS GROUNDNUT PAKODI Recipe in Telugu (0)