రవ్వ రింగ్స్ | Rava rings Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rava rings recipe in Telugu,రవ్వ రింగ్స్, Sree Vaishnavi
రవ్వ రింగ్స్by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  13

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

రవ్వ రింగ్స్ వంటకం

రవ్వ రింగ్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rava rings Recipe in Telugu )

 • బొంబాయి రవ్వ 1 కప్పు
 • మైదా పిండి 1 కప్
 • నీళ్లు తగినంత
 • ఉప్పు తగినంత
 • కారం 1 చెంచా
 • నూనె వేయించడానికి సరిపడా

రవ్వ రింగ్స్ | How to make Rava rings Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె లో బొంబాయి రవ్వ, మైదా పిండి, ఉప్పు, కారం, నీళ్లు పోసి ముద్ద ల కలుపుకోవాలి
 2. దానిని రింగ్స్ ల చుట్టుకోవాలి
 3. ఇప్పుడు నూనె కాచుకొని వేసి బంగారు రంగు లో వేయించుకోవడమే

Reviews for Rava rings Recipe in Telugu (0)