కారం బిల్లలు | Karam billalu Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Karam billalu recipe in Telugu,కారం బిల్లలు, Deepika Goud
కారం బిల్లలుby Deepika Goud
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

కారం బిల్లలు వంటకం

కారం బిల్లలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karam billalu Recipe in Telugu )

 • బియ్యం పిండి 1కప్పు
 • నాన పెట్టిన శనగపప్పం 1/2కప్పు
 • నువ్వుళు 1/2కప్పు
 • పచ్చిమిర్చి పెస్టూ
 • ఉల్లిపాయ పెస్టూ
 • జిలకర్ర 1టిస్పూన్
 • వేడి నీరు
 • నూనె డీప్రైకి సరిపడ
 • ఉప్పు
 • చిటికెడు ఇంగువ
 • కరివేపాకు రెండు రెమ్మలు

కారం బిల్లలు | How to make Karam billalu Recipe in Telugu

 1. బియ్యం పిండి తిసుకొని దానిలొ నాన పెట్టిన శనగపప్పు,నువ్వులు,పచ్చిమిర్చి పెస్టూ,ఉల్లిపా య పెస్టూ,జిలకర్ర,ఉప్పు చిటికెడు ఇంగువ,కరివేపాకు ఇవి అన్ని ఒకదాని తరువాత ఒకటి వేసి కలపాలి తరువాత తగినన్ని వేడి నీరు పొసి ముద్ద లా పిసకాలి.
 2. స్టౌ పై ఖడాయి పెట్టి డీప్రై కి సరిపడ నూనే పొడి వేడి చెయాలి. ఈ లొపు పిండిని చిన్న చిన్న ఉండలు చెసీ ఫ్రెస్ పై అప్పాలు పూరిలా వత్తుకొవాలి.వేడి అయ్యీన నూనె లొ వేసి ప్రై చెయాలి. అంతె కరకర లాడె కారం బిల్ల లు రడి

Reviews for Karam billalu Recipe in Telugu (0)