బుల్లెట్స్ | Bullets Recipe in Telugu

ద్వారా Koutilyaram Koutilyaram  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bullets recipe in Telugu,బుల్లెట్స్, Koutilyaram Koutilyaram
బుల్లెట్స్by Koutilyaram Koutilyaram
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

బుల్లెట్స్ వంటకం

బుల్లెట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bullets Recipe in Telugu )

 • శనగ pappu 1కప్
 • ఆనియన్ 1కప్
 • సాల్ట్ 1 spoon
 • కారం 1spoon
 • ఛాట్ మసాలా 1spoon
 • ఆయిల్ డీప్ ఫ్రై కి

బుల్లెట్స్ | How to make Bullets Recipe in Telugu

 1. శనగ పప్పు ని 1 hour వాటర్ లో నాన పెట్టు కోవాలి. తరువాత వాటర్ తీసివేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇపుడు ఆనియన్స్ సాల్ట్ కారం మసాలా వేసుకుని బుల్లెట్ ల చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.

Reviews for Bullets Recipe in Telugu (0)