మసాలా వడ | MASALA VADA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of MASALA VADA by Ram Ram at BetterButter
మసాలా వడby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

మసాలా వడ వంటకం

మసాలా వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MASALA VADA Recipe in Telugu )

  • బొబ్బర్లు 1 కప్పు
  • సేనగపప్పు 1/4కప్పు
  • ఉల్లిపాయ చిరికలు 1/2కప్పు
  • పచ్చిమీర్చి 4
  • అల్లం చిన్న ముక్క
  • నూనె వేయించటానికి సరిపడా

మసాలా వడ | How to make MASALA VADA Recipe in Telugu

  1. బొబ్బర్లు ముందు రోజు రాత్రి నాన పెట్టుకోవాలి...
  2. తర్వాత రోజు శనగపప్పు న8 నస్నా పెట్టుకోవాలి ఒక అరగంట..తర్వాత బొబ్బర్లు బాగా కడిగి మిక్సీ జార్లో తీసుకోవాలి..
  3. ఇప్పుడు బొబ్బర్లతో పాటు పచ్చి మిర్చి అల్లం ఉప్పు వేసి కచపచ్చగా మిక్సీ పట్టుకుని గిన్నెలో తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి..
  4. డీపీఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక వడలు చేసి ననపెట్టిన శనగపప్పు అద్ది నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి...

Reviews for MASALA VADA Recipe in Telugu (0)