పెసరకట్టు | Pesarakattu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pesarakattu recipe in Telugu,పెసరకట్టు, Sree Vaishnavi
పెసరకట్టుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

1

పెసరకట్టు వంటకం

పెసరకట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pesarakattu Recipe in Telugu )

 • పచ్చిమిర్చి 3-5
 • తరిగిన అల్లం 1 1/2 చెంచా
 • పెసపప్పు 1 కప్పు
 • నీళ్లు 4 కప్పులు
 • వెల్లులి 2 రెబ్బలు
 • నూనె 2 చెంచాలు
 • జీలకర్ర 1/2 చెంచా
 • ఆవాలు 1/2 చెంచా
 • ఎండిమిరపకాయలు 1-2
 • ఇంగువ చిటికెడు

పెసరకట్టు | How to make Pesarakattu Recipe in Telugu

 1. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు , పెసరపప్పు , పసుపు , ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి
 2. ఇప్పుడు ఒక బాండీ లో నూనె వెసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,కరివేపాకు, వెల్లులి,అల్లం,ఎండుమిరపకాయలు ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
 3. వేగిన పోపుని పెసరపప్పు మిశ్రమం లో వేసి సర్వ్ చేసుకోవడమే .

Reviews for Pesarakattu Recipe in Telugu (1)

seetha Kumari sadhu10 months ago

Ur recipe is too good
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo