చికెన్ ఫ్రై ఆర్ చికెన్ కర్రీ | Chicken fry or curry Recipe in Telugu

ద్వారా Satya Harika  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chicken fry or curry recipe in Telugu,చికెన్ ఫ్రై ఆర్ చికెన్ కర్రీ, Satya Harika
చికెన్ ఫ్రై ఆర్ చికెన్ కర్రీby Satya Harika
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

చికెన్ ఫ్రై ఆర్ చికెన్ కర్రీ వంటకం

చికెన్ ఫ్రై ఆర్ చికెన్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken fry or curry Recipe in Telugu )

 • 1/2 kg చికెన్
 • 1 స్పూన్ కారం
 • ఉప్పు రుచికి సరిపడా
 • అల్లం మరియు వెల్లులి పేస్ట్ 1 స్పూన్
 • గరం మసాలా 1 స్పూన్
 • పెరుగు 2 స్పూన్లు
 • నూనె సరిపడా
 • ధనియాలు పొడి 1 స్పూన్

చికెన్ ఫ్రై ఆర్ చికెన్ కర్రీ | How to make Chicken fry or curry Recipe in Telugu

 1. ముందు గా చికెన్ నీ బాగా కడిగి శుభ్రంచేసుకొని పక్కన పెట్టుకోవాli
 2. అందులో కారం ,ఉప్పు, గరం మసాలా,ధనియాలు పొడి, అల్లంవెల్లుల్లి పస్తు మరియు పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి
 3. తరువాత పాన్ లో నూనె పోసుకొని చికెన్ ముక్కలని వేయించుకోవాలి.
 4. పెరుగు గట్టిగ ఉన్న దానినే వేసుకోవాలి వాటర్ గా ఉండేది వేసుకుంటే గ్రేవీ లాగా వస్తది( నాదీ అలానే వచ్చింది)సో గట్టిగా ఉన్న పెరుగు

Reviews for Chicken fry or curry Recipe in Telugu (0)