వెన్న వంకాయ | Butter brinjal curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Butter brinjal curry by Sree Vaishnavi at BetterButter
వెన్న వంకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    16

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

వెన్న వంకాయ వంటకం

వెన్న వంకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Butter brinjal curry Recipe in Telugu )

  • వంకాయ 1/2 కేజీ
  • పల్లీలు 1 కప్
  • ఉల్లిపాయ ముక్కలు 3 కప్పులు (సన్నగా తరిగినవి )
  • కారం 2 1/2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • వెన్న 2 1/2 చెంచాలు
  • నూనె 2 చెంచాలు
  • గరం మసాలా 1/2 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఎండుమిరపకాయలు 2

వెన్న వంకాయ | How to make Butter brinjal curry Recipe in Telugu

  1. ముందుగా పల్లీలు వేయించి పొడి చేసుకోవాలి
  2. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు ,కారం, గరం మసాలా,పల్లీల పొడి లో వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని నీళ్లు పోసి కలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి
  3. వంకాయలని ముక్కలుగా తరుగుకోవాలి
  4. బాండీ పెట్టుకొని వెన్న మరియు నూనె వేసి కాగనివ్వాలి
  5. అందులో ఉల్లిపాయ మిశ్రమం వేసి నూనె తేలే వరకు వేయించాలి
  6. వేగిన తరువాత అందులో వంకాయలు వేసి మగ్గనివ్వాలి
  7. తరువాత మళ్ళి బాణీ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిరపకాయలు పోపు చేసుకొని వంకాయ కూరలో వేసుకోవాలి . వడ్డించే ముందు పై నుండి కాస్త వెన్న వేసుకొని సర్వ్ చేసుకోండి .

Reviews for Butter brinjal curry Recipe in Telugu (0)