BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వంకాయ ఉల్లికారం

Photo of Brinjal onion curry by Sree Vaishnavi at BetterButter
0
2
0(0)
0

వంకాయ ఉల్లికారం

Jun-23-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఉల్లికారం రెసిపీ గురించి

రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే వంకాయ ఉల్లికారం ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు (చిన్నవి) : అర కిలో
  2. ఉల్లిపాయలు: నాలుగు
  3. ఎండుమిర్చి : ఎనిమిది
  4. జీలకర్ర : ఒక చెంచా
  5. నూనె : అరకప్పు
  6. ఉప్పు : తగినంత

సూచనలు

  1. ముందుగా వంకాయలు మధ్యలోకి నిలువుగా చీల్చుకుని ఉంచుకోవాలి.
  2. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి అందులో కారం, ఉప్పు , జీలకర్ర వేసి ముద్దలా చేయాలి.
  3. ఒకొక్కక కాయలోను ఈ ముద్దను కూరి ఉంచండి.
  4. పాన్ లో నూనె వేసి కాగిన తరువాత వంకాయలు అందులో వేసి పైన మూత పెట్టి ఆ మూత లో నీళ్ళు పోయాలి.
  5. దీనివల్ల వంకాయలు మెత్తగా ఉడికి బాగా వేగుతాయి.
  6. కూర బాగా ఉడికాక తీసి పళ్ళెంలో పెట్టుకోవాలి.
  7. ఈ కూర తో వేడి వేడి గ వార్చుకున్న అన్నాన్ని వడ్డించుకోండి , ప్రతీ ఒక్కరూ ఇష్టంగా తింటారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర