BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మువ్వ వంకాయ పులుసు

Photo of MUVVA vankaya pulusu by Satya Harika at BetterButter
0
1
0(0)
0

మువ్వ వంకాయ పులుసు

Jun-23-2018
Satya Harika
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మువ్వ వంకాయ పులుసు రెసిపీ గురించి

వంకాయ అంటే ఇష్టపడే వారు మరియు ఇష్టపడని వారు ఉన్నారు. ఇష్టపడని వారిని కూడా మెప్పించ కలిగే డిష్ ఈ మువ్వ వంకాయ పులుసు. ఎంతో కమ్మగా ఉండే పులుసు చేసుకోవటం ఎంతో తేలిక.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు 1/2కేజీ
  2. 3 ఉల్లిపాయలు
  3. 3 మిరపకాయలు
  4. 1 స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
  5. 1 స్పూన్ గరం మసాలా
  6. నిమ్మకాయంత చింతపండు
  7. నూనె సరిపడా
  8. ధనియాలు పొడి 1/2స్పూన్

సూచనలు

  1. ముందు గా వంకాయలని తరిగి పెట్టుకోవాలి
  2. ఉల్లిపాయలు, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కారం, ఉప్పు,పసుపు,గరం మసాలా, ధనియాలు పొడి కూడా వేసి కలుపుకోవాలి
  3. చింతపండు ని సరిపడా నీళ్లు పోసి నానా బెట్టుకోవాలి
  4. ఇపుడు వంకాయలు లో ఆనియన్స్ పేస్ట్ నింపుకోవాలి
  5. తర్వాత నూనె లో మగ్గించుకోవాలి
  6. మగ్గిన తర్వాత అందులో చింతపండు రసం వేసి కాసేపు మగ్గనివాలి. ఉప్పు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. ఎంతో రుచిగా ఉండే మువ్వా వంకాయ పులుసు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర