BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అటుకుల బిరియాని

Photo of Poha biriyani by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

అటుకుల బిరియాని

Jun-23-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల బిరియాని రెసిపీ గురించి

అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చాలా సులువుగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 1 కప్
  2. క్యారెట్ 1 కప్
  3. బీన్స్ 1/2 కప్
  4. బఠాణి 1/2 కప్
  5. ఉల్లిపాయ 1 కప్
  6. మీల్ మేకర్ 1 కప్
  7. పచ్చిమిర్చి 2-3
  8. నూనె 2 చెంచాలు
  9. అల్లం వెల్లులి ముద్ద 1 చెంచా
  10. నీళ్లు 3 కప్పులు
  11. ఉప్పు తగినంత
  12. కారం 1 చెంచా
  13. గరం మసాలా 1 చెంచా

సూచనలు

  1. ముందుగా అటుకులను నీళ్లలో మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక బాండీ లో నూనె వేసి కాచుకోవాలి
  3. కాగిన తరువాత అందులో అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి
  5. వేగిన తరువాత అందులో మిగిలిన కూరగాయ ముక్కలు వేసి బాగా వేయించాలి
  6. వేగిన తరువాత అందులో ఉప్పు ,కారం గరం మసాలా, వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  7. కలుపుకున్న తరువాత అందులో నానబెట్టిన అటుకులు వేసి బాగా కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర