BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Indian Spinach and Amaranthus Stems Soup

Photo of Indian Spinach and Amaranthus Stems Soup by Suma Malini at BetterButter
0
0
0(0)
0

Indian Spinach and Amaranthus Stems Soup

Jun-27-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బచ్చలి కాడలు
  2. తోటకూర కాడలు
  3. ఆవాలు, మెంతులు పొడి చిటికెడు
  4. ఇంగువ చిటికెడు
  5. పసుపు చిటికెడు
  6. బియ్యం పిండి ఒక స్పూన్
  7. చింతపండు లేదా చింతకాయలు గుజ్జు 4 స్పూన్స్
  8. కారం లేదా పండు మిర్చి పేస్ట్ 1 స్పూన్
  9. నువ్వుల నూనె 1 స్పూన్
  10. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్
  11. ఉప్పు రుచికి తగినంత

సూచనలు

  1. బచ్చలి, తోటకూర కాడలను 2 అంగుళాల పొడవు గా తరుగు కోవాలి. ముదరగాఉంటే పైన పీచు చెక్కేయాలి.
  2. చింతపండు పులుసు, ఆవాలు మెంతులు పొడి, పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో 3 కూతలు వరకు ఉడికించాలి.
  3. మూకుడులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపట లాడాక కారం లేదా పండు మిర్చి పేస్ట్ వేసి వేయించాలి. ఉడికించిన బచ్చలి కాడలుకు ఈ పోపు కలపాలి.
  4. చివరిగా బియ్యం పిండి నీటిలో కలిపి ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పులుసు కు కలిపి దగ్గరగా ఉడికిన తర్వాత దింపేయాలి.
  5. ఈ వంటకం లో చెఃచిడు పచ్చి ఆవాలు నూరి కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
  6. ఈ వంటకాన్ని బాగా చల్లారిన తరువాత లేదా మరునాడు తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర