రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత | Roasted Beetroot raita Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  28th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Roasted Beetroot raita recipe in Telugu,రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత, Reena Andavarapu
రోస్ట్ఎడ్ బీట్రూట్ రైతby Reena Andavarapu
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత వంటకం

రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Roasted Beetroot raita Recipe in Telugu )

 • బీట్రూట్ - ఒకటి
 • సెనగ పలకులు - రెండు టేబుల్ స్పూన్లు
 • కాల్చిన జీలకర్ర పొడి-ఒక టేబుల్ స్పూన్
 • పెరుగు - ఒక కప్పు
 • పచ్చి మిరపకాయ-ఒకటి
 • కోతమీర గార్నిశ
 • పోపు కోసము :
 • నున్ - ఒక టీ స్పూను
 • ఆవాలు - ఒక టీ స్పూను
 • కరివేపాకు కొన్ని
 • యెండు మిర్చి - రెండు

రోస్ట్ఎడ్ బీట్రూట్ రైత | How to make Roasted Beetroot raita Recipe in Telugu

 1. బీట్రూట్ కడిగి, తొక్క గీసి సన్నగా చెక్కలు కోసి కోవాలని. ఒవొం 200 డిగ్రీ కు వేడి చేసుకోవాలని.
 2. ఈ ముక్కలు 200 డిగ్రీ కీ ఒక బేకింగ్ ట్రై లో పార్చమేన్త్ పేపర్ మీద పేర్చి రొష్టు చేసుకోవాల్సి.
 3. చల్లరిం తరువాత ఒక కప్పు నీరు తో మికసి చేసుకోవాలని.
 4. శెనగ పలకులు పొడిగ వైపుకోవాలని. తొక్కలు తీసి మికసి చేసుకోవాలని. బాగా గుండగా చేయకంది.
 5. పేరుగులో ఉప్పు, జీలకర్ర పొడి కలిపికోవాలని.
 6. బీట్రూట్ ముద్ద పెరుగులో కలిపి కోవాలని.
 7. ఒక పచ్చి మిరపకాయ చిన్న ముక్కలుగా కోసి పచ్చడ్డిలో కాలిపో కోవాలని
 8. ఆవాలు, యెండు మిర్చి, కరివేపాకు పోపు వేసుకోవాలి.
 9. ఆఖర్గ రెండు పెద్దా స్పూన్ శెనగ పలుకులు గుండ పచిది మీద జల్లకో వలని. కొంచెం కలిపి కొతిమిర గార్నిశ చేసుకోవాలని.
 10. పారాటాలు, పులావు, లంచ్ బాక్స్, డిన్నర్ యెప్పుడు ఈ పచ్చిది ఎంజాయ్ చేసుకోవచ్చ.

Reviews for Roasted Beetroot raita Recipe in Telugu (0)