BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వాము అన్నము

Photo of Ajwan rice by Indira Bhaskar at BetterButter
321
0
0(0)
0

వాము అన్నము

Jun-28-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము అన్నము రెసిపీ గురించి

జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. వండిన అన్నం 1 కప్పు
  2. నెయ్యి /నూనె 1 స్పూను
  3. వాము 1/2 చెంచా
  4. ఆవాలు 1/4 చెంచా
  5. జీలకర్ర 1/4 చెంచా
  6. మినప్పప్పు 1/4 చెంచా
  7. శెనగపప్పు 1/4 చెంచా
  8. పచ్చిమిర్చి చిన్నది 1
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. పసుపు 1/4 చెంచా
  11. ఉప్పు 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా అన్నం 1 కప్పుడు వండి ఉంచుకోవాలి.
  2. మూకుడులో నెయ్యి వేసి ఆవాలు , వాము, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు, వేసి వేగనివ్వాలి.
  3. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసుకోవాలి.
  4. అన్నీ వేగాక అన్నం , ఉప్పు వేసి బాగా కలపాలి.
  5. దీనిని పెరుగు లేదా పెరుగు రైతా తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర