ఖర్జూరం చంద్రకళ | Karjur chandrakala Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Karjur chandrakala recipe in Telugu,ఖర్జూరం చంద్రకళ, Sree Vaishnavi
ఖర్జూరం చంద్రకళby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    18

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఖర్జూరం చంద్రకళ వంటకం

ఖర్జూరం చంద్రకళ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Karjur chandrakala Recipe in Telugu )

  • మైదా పిండి 1 కప్పు
  • నెయ్యి 2-3 చెంచాలు
  • పెరుగు 1/2 కప్
  • ఖర్జూరం 1/2 కప్
  • ఇలాచీ 2-3
  • నూనె 1 కప్
  • పంచదార 1 కప్

ఖర్జూరం చంద్రకళ | How to make Karjur chandrakala Recipe in Telugu

  1. ఒక పాత్రలో మైదా పిండిని తీసుకొని దానిలో నెయ్యి, పెరుగు వేసి బాగా కలపాలి.
  2. చపాతి పిండి లా కలుపుకుని కాసేపు రెస్ట్ లో ఉంచాలి.
  3. ఈలోపు స్టఫ్ చేయటానికి ముందురోజు నానబెట్టుకుని ఉంచుకుని పచ్చి ఖర్జూరం గించాలు తీసి మిక్సీ చేసుకొని.
  4. బాండీలో నెయ్యి వేసుకొని దానిలో ఫ్రై చేసుకోవాలి అందులో అవసరం అనుకుంటే కొంచెం షుగర్ ఆడ్ చేసుకోవాలి
  5. అందులో ఇలాచీ వేసుకొని హల్వాలా అయ్యాక స్టౌ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి.
  6. తరువాత చిన్న చిన్న బాల్స్ లా చేసి ఉంచుకొని , ఇక రెస్ట్ లో వున్నా పిండిని చపాతి లా వత్తి దాని పై ఖర్జూరం బాల్ పెట్టుకొని అంచులకు నీరు రాసి దానిపై ఇంకో చపాతి కూడా పెట్టి మడతపెట్టాలి .
  7. అన్నీ తయారు చేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని
  8. తరువాత పంచదార పాకంలో ముంచి తీసివేసి సర్వ్ చేసుకొని దానిమీద షుగర్ డస్టింగ్ చేసుకుంటే రెడీ ఖర్జూరం చంద్రకళ .

Reviews for Karjur chandrakala Recipe in Telugu (0)