BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల

Photo of Leftover rice rasgulla by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల

Jul-03-2018
Sree Vaishnavi
0 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లెఫ్ట్ ఓవర్ రైస్ రసగుల్ల రెసిపీ గురించి

ఇంట్లో అన్నం మిగిలిపోయింది అయితే ఇలా ట్రై చేయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. మిగిలిపోయిన అన్నం 2 కప్పులు
  2. పంచదార 1 కప్
  3. నీళ్లు 2 కప్పులు
  4. ఇలాచీ 2-3
  5. కుంకుమపువ్వు 3-4 రేకులు

సూచనలు

  1. ముందుగా అన్నం ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చెయ్యాలి .
  2. మిక్సీలోనుంచి తీసి ఒక ప్లేట్ లో తీసుకొని చాలా స్మూత్ లేహ్యం గా మెదపాలి .
  3. అప్పుడు దానిని రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి .
  4. ఒక గిన్నెలో 1 కప్ పంచదార 2 కప్ నీళ్లు వేసి స్టౌ మీద కరగబెట్టి రైస్ బాల్స్ ని వేసి బాయిల్ చేయాలి.
  5. అందులో ఇలాచీ పొడి మరియు కుంకుమ పువ్వు కొన్ని రేకలు వేసి బాయిల్ చెయ్యాలి.
  6. ఎంతవరకు అంటే మనం వేసిన బాల్స్ సైజ్ కొంచెం పెరగాలి.
  7. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని . సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర