BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఖజ్జురం హల్వా

Photo of DATES HALWA. by Swapna Sashikanth Tirumamidi at BetterButter
0
1
0(0)
0

ఖజ్జురం హల్వా

Jul-03-2018
Swapna Sashikanth Tirumamidi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖజ్జురం హల్వా రెసిపీ గురించి

ఖజ్జురాలు, నెయ్యి వేసి చేసినది. మంచి ఆరోగ్యకరం కూడా.ఇది అరబ్ స్పెషల్ వంట.

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మెత్తని ఖజ్జురాలు 1 కేజీ
  2. మెత్తని గోధుమ పిండి 1/4 కేజీ
  3. కమ్మని నెయ్యి 1/4 కేజీ
  4. యాలకుల పొడి అర చెంచా
  5. కాజు/బాదం/పిస్తా...ఒక కప్పు.
  6. వేయించిన నువ్వులు(నా దగ్గర లేక వెయ్యలేదు. కానీ ఇది వేస్తే మరింత రుచి వస్తుంది)

సూచనలు

  1. ఖజ్జురం హల్వా తయారీ. ముందుగా ఖజ్జురాలు అన్ని లోపల గింజలు తీసేసి శుభ్రం చేసుకుని...ముద్దలా అయ్యేలా మొమ్మోమ్ముగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న వెడల్పాటి మూకుడు పొయ్యిమీద పెట్టి అందులో నెయ్యివేసి కరిగించాలి ,
  3. అందులోడ్రై ఫ్రూట్స్,నువ్వులు వేసి కొద్దిగా వేగగానే, గోధుమ పిండి వేసి బాగా కమ్మని సువాసన వచ్చేదాకా 10 నిముషాలు వేయించాలి.
  4. కమ్మని సువాసన రాగానే అందులో ఖజ్జురం ముద్దవేసి బాగా కలపాలి... ఈ కలపడమే కాస్త జాగర్తగా చెయ్యాలి...పిండి ,ఖజ్జురం,డ్రై ఫ్రూట్స్ అంతటా కలిసేలా అట్లకాడ తో 10 నిముషాలు కలపి దించేయాలి.
  5. ఇప్పుడు యాలకుల పొడి వేసి మళ్ళా ఒకసారి కలపాలి. ఇప్పుడు ఒక వెడల్పు పళ్లెం లో కొద్దిగా నెయ్యిరాసి ఈ ముద్దని వేసి స్ప్రెడ్ చేసి పైన జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఇది మిగతా హల్వాల్లా ముక్కలుగా కట్ చేయబడదు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర