BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / తీపి గులాబి పువ్వులు

Photo of Sweet rose flowers by Gayatri RamaKrishna at BetterButter
0
1
0(0)
0

తీపి గులాబి పువ్వులు

Jul-03-2018
Gayatri RamaKrishna
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి గులాబి పువ్వులు రెసిపీ గురించి

తీపి గులాబీ పువ్వులు ప్రాచీన దక్షిణ భారతీయ తీపి వంటకం. తరచుగా పండుగలు మరియు ఆనంద సందర్భాల్లో ఇవి చేసుకుంటారు . తమిళ మరియు మాలాయీలకు లో ఇవి అచ్చు మురుకు గా ప్రసిద్ధి అదే తెలుగు వారికి గులాబీ పువ్వులు గా పరిచయం . ఇవి అద్భుతమైన గులాబీ పువ్వు రూపం లో ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. 1/4 కిలో : మైదా
  2. 1/4 కిలో : పంచదార
  3. 1 చెంచాడు : ఏలకులు పొడి
  4. 1 కప్పు : బియ్యం పిండి
  5. నూనె వేయించటానికి సరిపడా
  6. పువ్వులు చట్రం

సూచనలు

  1. ముందుగా పావు కేజీ మైదా పిండిలో ఒక కప్పు బియ్యం పిండి కలపాలి అందులో పావు కేజీ పంచదార వేయాలి.అందులోఏలకులు పొడి వేయాలి.అందులో నీళ్ళు పోసి దోసె పిండి లాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి.ఆ కడాయి లో వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
  3. నూనె వేడి అయ్యాక అందులో పువ్వులు చట్రం నూనె లో ముంచాలి.ఒక 2 నిమిషాలు ముంచి తరువాత మనం ముందుగా కలుపుకున్న మైదా పిండిలో ముంచి వెంటనే నూనె లో ముంచాలి. ఒక 10సెకనుల ఉంచి పుల్లతో ఆ చట్రాని గుచ్చాలి.అపుడు పువ్వు విడిపోతుంది.పువ్వు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. అంతే రుచికరమైన తీపి గులాబీ పువ్వులు రెడీ. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర