BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం బూందీ లడ్డు

Photo of Jeggery bundi laddu by మనస్విని శెట్టి at BetterButter
0
1
0(0)
0

బెల్లం బూందీ లడ్డు

Jul-04-2018
మనస్విని శెట్టి
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం బూందీ లడ్డు రెసిపీ గురించి

బెల్లం బూందీ లడ్డు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి 1/4 కిలో
  2. బెల్లం 1/4 కిలో
  3. నూనె 1/2 కిలో
  4. జీడిపప్పు 50 గ్రాములు
  5. నెయ్యి 50 గ్రాములు

సూచనలు

  1. ముందుగా సేనగపిండి నీళ్లు వేసుకుని జారుగా కలుపుకోవాలి
  2. పొయ్యి మీద నూనె పెట్టాక, బాగా వేడెక్కిన తరువాత బూందీ సట్రం తో బూందీ వేసుకోవాలి
  3. బూందీ మరీ ఎక్కువ రంగు రాకుండా ఫొటోలో చూపిన మాదిరిగా వేయించి ఒక పేపర్ లోకి తీసుకోవాలి
  4. ఇప్పుడు బెల్లం తురుముకని పాకం పట్టుకోవాలి ,పాకం పట్టుకోవడానికి నీళ్లు చాలా తక్కువ వేసుకోవాలి
  5. బెల్లం ఉండ పాకం వచ్చాక అందులో జీడిపప్పు, నెయ్యి వేసి కలుపుని దించుకోవాలి
  6. ఈ పాకం లో ముందు తయారు చేసుకున్న బూందీ వేసి కలుపుకుని లడ్డులు చేసుకోవాలి
  7. ఈ లడ్డులు పాకం వేడిగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చల్లగా అవ్వకుండా లడ్డు గట్టిగా చుట్టుకోవాలి
  8. బెల్లం బూందీ లడ్డు సర్వింగ్ కి సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర