బాదం- బేసన్ లడ్డు | Badam besan laddu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Badam besan laddu recipe in Telugu,బాదం- బేసన్ లడ్డు, Indira Bhaskar
బాదం- బేసన్ లడ్డుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

1

0

బాదం- బేసన్ లడ్డు వంటకం

బాదం- బేసన్ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Badam besan laddu Recipe in Telugu )

  • నెయ్యి పావు కప్పు
  • శెనగపిండి ఒక కప్పు
  • పంచదార అరకప్పు
  • బాదంపప్పు పొడి పావు కప్పు
  • ఇలాచి 3

బాదం- బేసన్ లడ్డు | How to make Badam besan laddu Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణలిలో నెయ్యి వేసి కొద్దిగా కాగాక అందులో శనగపిండి వేసి ఒక 15 నిమిషాలపాటు చిన్న మంట మీద రంగు మారేవరకు వేయించాలి.
  2. ఇప్పుడు అందులో పొడి చేసుకున్న బాదం పప్పును వేసి కొద్దిసేపు వేగనివ్వాలి.
  3. ఇప్పుడు అది అంత దగ్గరపడి గట్టిగా అయ్యాక యాలకులపొడి వేసి కలపాలి.
  4. ఇప్పుడు అందులో పొడి చేసుకున్న పంచదార వేసి బాగా ఉండల్లేకుండా కరిగేవరకు కలపాలి.
  5. ఒక ఐదు నిమిషాలు ఉంచి చల్లారాక దానిని తీసి ఉండలుగా చేసుకుని పైన బాదంపప్పు అలంకరించుకుంటే ఎంతో మెత్తగా రుచిగా ఉండే బాదం వేసిన లడ్డు రెడీ.

నా చిట్కా:

ఇందులో బాదంపప్పు పొడి కలపడం వల్ల రంగు కొద్దిగా మారుతుంది.

Reviews for Badam besan laddu Recipe in Telugu (0)