పచ్చి పపాయ హల్వా | paw papaya halwa Recipe in Telugu

ద్వారా bhavani lakahmi lakshmi gokavarapu  |  4th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • paw papaya halwa recipe in Telugu,పచ్చి పపాయ హల్వా , bhavani lakahmi lakshmi gokavarapu
పచ్చి పపాయ హల్వా by bhavani lakahmi lakshmi gokavarapu
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పచ్చి పపాయ హల్వా వంటకం

పచ్చి పపాయ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make paw papaya halwa Recipe in Telugu )

 • పచ్చి బొప్పాయి 1
 • నెయ్యి 150 gms
 • ప౦చదార 250gms
 • పచ్చి కొవా 100gms
 • డ్రైఫ్రూట్స్ ¼ కప్పు

పచ్చి పపాయ హల్వా | How to make paw papaya halwa Recipe in Telugu

 1. ముందుగా పచ్చి బొప్పాయి తురుముకొవాలి.
 2. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వెేగిoచి పక్కన ఉ౦చాలి.
 3. అదె బా౦డి లొె బొప్పాయి తురుము వెేసి పచ్చి వాసనా పొయె వరకు వెగి౦చాలి.
 4. అ౦దులొ కొoచెo పాలు పొసి ఉడికించి దగ్గర పడిన తరువాత కొెవ వెసి ఉడికించాలి.
 5. ప౦చదార వెేసి ఉడికించి చివరిలో డ్రైఫ్రూట్స్ వెేసుకొవాలి. కావాలంటే ఫుడ్ కలర్ వేసుకొవాచ్చు.
 6. రుచికరమైన పచ్చి పపాయ హల్వా తయారు .

Reviews for paw papaya halwa Recipe in Telugu (0)