జున్ను | Kharvas Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Jul 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kharvas recipe in Telugu,జున్ను, Sree Vaishnavi
జున్నుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

2

1

జున్ను వంటకం

జున్ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kharvas Recipe in Telugu )

 • జున్నుపాలు 1 కప్
 • బెల్లం 400 గ్రాములు
 • మిరియాల పొడి 1 చెంచా
 • యాలకుల పొడి 1/2 చెంచా
 • పాలు 6 కప్పులు

జున్ను | How to make Kharvas Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె లో పాలు, బెల్లం, జున్ను పాలు, వేసి బెల్లం కరిగే వరకు కలపాలి
 2. దీనిని టీ వడకట్టుకునే దాంట్లో వడకట్టుకోవాలి
 3. దానిని ఒక పెద్ద గిన్నె లోకి తీసుకొని యాలకుల పొడి మిరియాల పొడి వేసుకోవాలి
 4. ఇప్పుడు ఇడ్లీ స్టీమ్ చేసుకునే ల నీళ్లుపోసుకోవాలి దాంట్లో జున్ను మిశ్రమం పెట్టి స్టీమ్ చేయాలి
 5. దానిని 25-40 నిమిషాలు పాటు ఉడికించాలి
 6. ఇప్పుడు దానిని బయటికి తీసి చల్లార్చుకొని సర్వ్ చేసుకోవడమే

నా చిట్కా:

ఉడికిన తరువాత దాని మీద బెల్లం తేలితే మన జున్ను తయారు అయినట్టు

Reviews for Kharvas Recipe in Telugu (1)

Seetha Sadhu10 months ago

Wow
జవాబు వ్రాయండి