సేమియా పాయసం | Samiya payasam Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  7th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Samiya payasam recipe in Telugu,సేమియా పాయసం, Ganeprameela
సేమియా పాయసంby Ganeprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

సేమియా పాయసం వంటకం

సేమియా పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Samiya payasam Recipe in Telugu )

  • సేమియా 1 కప్
  • చెక్కర 1 కప్
  • నెయ్యి 3 స్పూన్స
  • జీడిపప్పు 10
  • ఎండు ద్రాక్ష 10
  • ఇలాచీలు 3
  • ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవొచ్చు
  • 1/2 లీటరు పాలు

సేమియా పాయసం | How to make Samiya payasam Recipe in Telugu

  1. ముందుగా 1/2లిటరు పాలు కాగ పెట్టాలి
  2. పాలు కాగేలోపు పాన్ లో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేసి వేపి వేరె గిన్నలోకి తీయాలి
  3. అదే పాన్ లో ఇంకొద్ధిగ నెయ్యి వేసి సేమియా వేపాలి
  4. తరువాత కాగిన పాలల్లో సేమియా వేసి ఉడికించి దించేముందు డ్రైఫ్రుట్స్ వేయాలి
  5. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి చెక్కర వేసి కరిగే వరకు కలిపి ఇలాచి వేస్తే సేమియా పాయసం రెడీ

Reviews for Samiya payasam Recipe in Telugu (0)