హోమ్ / వంటకాలు / సొరకాయ హల్వా
ఇది ఒక పౌష్టికాహారం దీంట్లో సొరకాయ మరియు పాలను వాడుతాము. మా అమ్మ తరచుగా చేస్తుండేవారు.మా పెరటిలో కాసిన తాజా సోరకాయలతో చేసేవారు.వేడి వేడి హల్వా ను అరటి ఆకు మీద లేదా బాదం ఆకులో పెట్టి ఇచ్చేది.ప్లేట్ లో కన్నా అలా తింటేనే రుచి ఎక్కువగా ఉంటుంది.ఇదే హల్వా లో కోవా కూడా వేసి చేసుకోవచ్చు.అప్పుడైతే పాలు వేయనవసరం లేదు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి