హోమ్ / వంటకాలు / క్యారెట్ బెల్లం లడ్డు

Photo of Carrot jaggery laddu by Indira Bhaskar at BetterButter
101
4
0.0(0)
0

క్యారెట్ బెల్లం లడ్డు

Jul-09-2018
Indira Bhaskar
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ బెల్లం లడ్డు రెసిపీ గురించి

ఇది ఎంతో బలమైంది మరియు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పౌష్టికాహారం.ఇవి చాలా మెత్తగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. క్యారెట్ తురుము రెండు కప్పులు
  2. బెల్లం తురుము/ బ్రౌన్ షుగర్ ఒక కప్పు
  3. నెయ్యి అరకప్పు
  4. జీడిపప్పు పలుకులు రెండు స్పూన్లు
  5. ఇలాచీ పొడి ఒక స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక మందపాటి మూకుట్లో నెయ్యి వేసి కరిగాక క్యారట్ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి.
  2. ఇప్పుడు అందులో బ్రౌన్ షుగర్ వేసి అది కరిగేవరకు కలుపుతూ ఉండాలి.
  3. ఇప్పుడు అందులో ఇలాచి పౌడర్ కూడా వెయ్యాలి.
  4. చిన్న మంటపై ఉంచి ఇదంతా దగ్గరపడేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. ఇప్పుడు దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పైన జీడిపప్పు అలంకరించుకుంటే క్యారెట్ బెల్లం లడ్డు రెడీ.
  6. దీనికి పాకం రానవసరం లేదు. నేను ఇందులో బ్రౌన్ షుగర్ వాడడం వల్ల కలర్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర