హోమ్ / వంటకాలు / చాకో బిస్కెట్ లడ్డు

Photo of Choco Biscuit Ladoo by Tejaswi Yalamanchi at BetterButter
1005
1
0.0(0)
0

చాకో బిస్కెట్ లడ్డు

Jul-09-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాకో బిస్కెట్ లడ్డు రెసిపీ గురించి

ఐదు నిమిషాలు కంటే తక్కువ సమయంలో స్వీట్ చేసుకొని తినలనుకుంటున్నారా .అది వెరైటీగా బిస్కెట్స్ తో చేసుకోవాలనుకుంటున్నారా !!!అయితే చక్కగా ఈ లడ్డు తయారు చేసుకొని ఆనందంగా ఆస్వాదించండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బిస్కెట్స్ : 8 (నేను మరీ గోల్డ్ వాడను)
  2. మిల్క్ చాకో స్ప్రెడ్ : 3 చెంచాలు
  3. కండెన్స్డ్ మిల్క్ : 6 చెంచాలు

సూచనలు

  1. ముందుగా బిస్కెట్లను తీసుకోండి
  2. వాటిని ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి
  3. వాటిని పొడి లాగా చేసుకోండి
  4. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీరు చేసుకున్న బిస్కెట్లు పొడి వేసుకోండి
  5. మిల్క్ చాకో స్ప్రెడ్ తీసుకోండి
  6. బిస్కెట్ పొడిలో వేసి కలుపుకోండి
  7. కలుపుకున్నాక ఇలా పొడిగా అవుతుంది
  8. కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి
  9. అది పౌడర్ లో వేసి కలపండి
  10. అంతా కలుపుకున్నాక చక్కగా ఇలా ఇలాఉండగా చేస్కుకోండి
  11. మీకు ఉండలు చక్కగా రావడానికి కండెన్స్డ్ మిల్క్ ఉపయోగపడుతుంది ఉండ వచ్చేంతవరకు కావాలనుకుంటే కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలు వొచ్చేలా చూసుకోండి
  12. అంతే చాకో బిస్కెట్ లడ్డు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర