మైసూర్ పాక్ | Mysorepak Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  9th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mysorepak recipe in Telugu,మైసూర్ పాక్, Ganeprameela
మైసూర్ పాక్by Ganeprameela
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

మైసూర్ పాక్ వంటకం

మైసూర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysorepak Recipe in Telugu )

  • చెనగపిండి 1 కప్
  • చెక్కర 1 1/2 కప్
  • నెయ్యి 2 కప్స్
  • నీళ్ళు 1 కప్

మైసూర్ పాక్ | How to make Mysorepak Recipe in Telugu

  1. ముందుగా చెనగపిండి 1 స్పూన్ నెయ్యి వేసి కమ్మటి వాసన వచ్చేవరకు వేపి పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత చెక్కర తీగ పాకం రానిచ్చి వేయించిన చెనగపిండి పాకంలో కోద్ది కొద్దిగా వేస్తూ కల్పాలి
  3. ఇంకో పక్కన నెయ్యి వేడి చేసి సిద్దంగా పెట్టుకొని చెనగపిండి పాకంలో కొద్ది కొద్ది గా నెయ్యి వేస్తూ కల్పాలి
  4. నెయ్యి మొత్తం అయిపొయే వరకు వేసి ఇంకో గిన్నెకి నెయ్యి రుద్ది పాకం అందులో వేయాలి
  5. పాకం వేడిగా ఉండగానే చాకు తో గాట్లు పెట్టాలి
  6. చల్లారాక ప్లేట్ లో విడదీసి పెట్టాలి మైసూర్ పాక్ రెడీ

Reviews for Mysorepak Recipe in Telugu (0)