చిలకడదుంప పూర్ణాలు. | Sweetpotato purnalu Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  10th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweetpotato purnalu recipe in Telugu,చిలకడదుంప పూర్ణాలు., Chandrika Marripudi
చిలకడదుంప పూర్ణాలు.by Chandrika Marripudi
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

చిలకడదుంప పూర్ణాలు. వంటకం

చిలకడదుంప పూర్ణాలు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweetpotato purnalu Recipe in Telugu )

 • స్టఫింగ్ కోసం:
 • చిలకడదుంపలు:1/4 కేజి
 • పంచదార:4 టేబుల్ స్పూన్లు
 • యాలకులు:5,6
 • డ్రై ఫ్రౄట్స్:50గ్రాం
 • పూత పిండి కోసం:
 • మినప గుళ్ళు:2కప్పులు
 • బియ్యం:1కప్
 • ఉప్పు: 1/2 స్పూన్.
 • నూనె డీప్ ఫ్రైకి సరిపడ.

చిలకడదుంప పూర్ణాలు. | How to make Sweetpotato purnalu Recipe in Telugu

 1. ముందుగా మినపగుళ్ళు,బియ్యం 3 గంటలు నానపెట్టి మిక్సి వేసి దోశ పిండిలా చేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి.
 2. చిలకడదుంపలు కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు వేసి 3 కూతలు వచ్చే వరకు ఉడికించాలి.
 3. అవి చల్లారాక తొక్క తీసి మెత్తగా మెదపాలి
 4. పంచదార, యాలకులు మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి.
 5. చిలకడదుంప మిశ్రమంలో ఈ పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి.
 6. ఇపుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి
 7. ఈ ఉండలు ఒక్కొక్కటిగా పూతపిండిలో ముంచి నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి.

Reviews for Sweetpotato purnalu Recipe in Telugu (0)