BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సెమియా పాయసం

Photo of Semiya Payasam by Babitha Javvaji at BetterButter
0
0
0(0)
0

సెమియా పాయసం

Jul-11-2018
Babitha Javvaji
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమియా పాయసం రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. సన్న సెమియా-100 గ్రామ్స్
  2. పాలు -1 లీటర్
  3. షుగర్ -100 గ్రామ్స్
  4. కోవ -50 గ్రామ్స్
  5. ఈలైచి పొడి -చిటికెడు
  6. కాజు -2 స్పూన్స్
  7. నెయ్యి -1 స్పూన్

సూచనలు

  1. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి కాజు ని వేయించుకోవాలి అందులో సెమియా వేసి దోరగా వేయించుకోవాలి.
  2. ఇప్పుడు అందులో పాలు పోసి సెమియా ఉడికే వరకు కలపాలి ఆ తరువాత అందులో కోవ వేయాలికోవ అంత పాలలో కలిసే వరకు బాగా కలపాలి
  3. ఇప్పుడు చక్కరి వేసి కరిగే వరకు ఉంచి స్టవ్ ఆర్పేయాలి ఈలైచి పొడి వేసి కలపాలి.
  4. వేడి వేడి సెమియా పాయసం సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర