హోమ్ / వంటకాలు / తీపీ కజికాయాలు

Photo of Sweet gujjiya by Divya Konduri at BetterButter
270
1
0.0(0)
0

తీపీ కజికాయాలు

Jul-13-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపీ కజికాయాలు రెసిపీ గురించి

పండుగ వచీనపుడ ఇవి భాగుండును..తెలిసన వాళు వచిన అపుడు భాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మైధ 1/2 కె.జీ
  2. పంచదార 1/4 కె.జి
  3. నునె తగినంత
  4. రవ (ఉపమ ) 1 కపు
  5. కోబ రి 1 కపు
  6. యాలకుల పోడి 1 /2 సృను

సూచనలు

  1. ఒక గినైలో పిండ .నెయీ వెసీ చపాతి పీండిలా కలపాలి.
  2. భాండి పెటి మంట వెలిగించి కొంత నెఐ వెసి ర వ వెసి వెయించాలి
  3. దానిలొ కొబరి తురిమినది వెసి బాగ కలపాలి అర కపు పంచదార వెసి.యాలకూల పొడి వెసి కలపాలి
  4. బాండి పెటి నూనె పొసి వెడి చెయాలి
  5. ఇంకొ గినై లో పంచదార.నీలూ పొసి పాకం వచై వరకు మరగాలి
  6. కలుపిన పిండి చపాతి లా చెయాలి.గుంఢరంగా చినౄవి చెయాలి
  7. అందులొ రవ .కొబరి తీపి పెటి మూసి చూటౄ మడూచూతూ చటౄలి
  8. ఇవి వడి నౄనె వైసి వైయించి
  9. పంచదార పాకం లొ వెసి ఒక నిమిషం అయౄక తియాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర