హోమ్ / వంటకాలు / పూతరేకులు

Photo of Putharekulu by Sree Sadhu at BetterButter
475
3
0.0(0)
0

పూతరేకులు

Jul-14-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూతరేకులు రెసిపీ గురించి

తెల్లగా పారదర్శకంగా ఉండే పొరలతో చుట్టలా ఉండే స్వీట్  .. పూతరేకులు. ఈ పూతరేకులు ఇష్టపడని తెలుగువారుంటారా అంటే సందేహమే.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. రేకులు 5-6
  2. పంచదార పొడి 1/2 కప్
  3. యాలకుల పొడి 1/2 చెంచా
  4. బాదాం తరిగినది 5
  5. జీడిపప్పు 5
  6. పిస్తాపప్పు 5

సూచనలు

  1. ఒకటి లేదా రెండు పూతరేకులను శుభ్రమైన గుడ్డ లేదా పేపర్ మీద  పరుచుకోవాలి
  2. కరిగించిన నెయ్యి చిలకరించి , యాలకులు కలిపి పొడి చేసుకున్న పంచదారను చల్లాలి. 
  3. అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు, బాదాం ,  పిస్తా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. 
  4. తర్వాత దానిని నిదానంగా రేకులు విరక్కుండా చాపలా చుట్టాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర