BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బీట్రూట్ హల్వా

Photo of Beet root halwa by Indira Bhaskar at BetterButter
0
1
0(0)
0

బీట్రూట్ హల్వా

Jul-14-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ హల్వా రెసిపీ గురించి

బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసిపెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మరింకెందుకు ఆలస్యం బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బీట్రూట్ తురుము ఒక కప్పు
  2. నెయ్యి నాలుగు చెంచాలు
  3. పంచదార ఒక కప్పు
  4. పాలు ఆరు చెంచాలు
  5. ఇలాచీ పొడి పావు టీ స్పూను
  6. జీడిపప్పు 5

సూచనలు

  1. ముందుగా బీట్రూట్ని తురుముకుని ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు ఒక మూకుడులో నెయ్యి వేసి బీట్రూట్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు చిన్నమంటమీద ఉడకనివ్వాలి.
  3. ఇప్పుడు బీట్రూట్ బాగా మగ్గాక అందులో పంచదార వేసి పంచదార పాకం వచ్చేవరకు దగ్గరపడేవరకు కలుపుతూ ఉండాలి.
  4. ఇందులో పాలు కూడా వేసి కలపాలి.
  5. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేయాలి.
  6. ఇది ఎంత దగ్గర పడి పంచదార పాకం వచ్చి మన వేసిన ఎంత పైకి వస్తుంది.
  7. ఇప్పుడు ఒక ప్లేట్ లో నెయ్యి రాసి బీట్రూట్ హల్వా వేసి పైన జీడిపప్పు అలంకరించుకుంటే బీట్రూట్ హల్వ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర