హోమ్ / వంటకాలు / బొంబాయి/కరాచీ హల్వా

Photo of Bombay/karachi Halwa by Dhana laxmi malayala at BetterButter
0
1
0(0)
0

బొంబాయి/కరాచీ హల్వా

Jul-14-2018
Dhana laxmi malayala
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి/కరాచీ హల్వా రెసిపీ గురించి

ఎంతో రుచిగా ఉండే ప్రాచీన వంటకం. ఇది వివిధ రంగుల్లో వివిధ పలుకులు వాడి కార్న్ ఫ్లవర్ తో తయారు చేస్తారు. కాస్త సనయం కొన్ని సామాగ్రి తో చేసుకోగలిగే స్వీట్ మీ అందరి కోసం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 కప్పు : కార్న్ ఫ్లవర్
  2. 1 1/2 కప్పుల : నీళ్లు
  3. 1 1/2 కప్పుల : చెక్కర
  4. 1 కప్పు : నీళ్లు (పాకానికి)
  5. 1/2 చెంచా : యాలుకల పొడి
  6. చిటికెడు : కేసరి రంగు
  7. 2 పెద్ద చెంచాల : నెయ్యి

సూచనలు

  1. ముందుగా ఒక పళ్ళానికి నెయ్యి రాసి పెట్టుకోండి.
  2. ఒక గిన్నెలో కోర్న్ ఫ్లవర్, కేసరి రంగు, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోండి.
  3. ఒక కడాయి లో ఒక కప్పు నీళ్లు మరియు ఒకటిన్నర కప్పుల చెక్కర వేసుకొని బాగా మరిగించండి.
  4. తీగ పాకం రానవసరం లేదు.
  5. మారుగుతున్న చెక్కర నీటిలో కలుపుకున్న కోర్న్ ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుతూ ఉడికించండి.
  6. రెండు మూడు నిమిషాల తరువాత మిశ్రమం దెగ్గర పడుతుంది.
  7. ఇప్పుడు ఇష్టం ఉంటే తరిగిన పలుకులు వేసుకోండి. నేను వేయలేదు.
  8. దెగ్గర పడిన తరువాత యాలుకల పొడి, నెయ్యి వేసుకొని కలుపుకోండి.
  9. కాసేపటికి మిశ్రమం కడాయి ని వదిలిపెట్టి ముద్దలా మారుతుంది.
  10. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న పళ్లెం లోకి తీసుకొని సామంతరంగా పరుచుకొని చల్లార నివ్వండి.
  11. ఆ పైన మీకు ఇష్టాను సారంగా ముక్కలు కోసుకుని సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర