BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జామ కాయ హల్వ

Photo of Gua halva by Divya Konduri at BetterButter
0
1
0(0)
0

జామ కాయ హల్వ

Jul-16-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామ కాయ హల్వ రెసిపీ గురించి

ఇది చాల రుచికరమైనది...కొత‌గ గా వెరైటిగా కావాలి అనుకుంటె ఇది చేసిచూడండి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. జామ కాయలు 1/4 కె.జి
  2. పంచదార 1/2 కపు
  3. జీడి పపు.బాధం.ఫిసత పపు 1/2 కపు ముఖలు
  4. నెయి అర కపు
  5. మఠాయి రంగు చిటికెడు
  6. యాలకుల పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గినె లొ జామకాయలు వేసి మునగ నీరు పోసి బాగ ఉడకనీవాలి 15 నిమిషాలు
  2. ఉడికిన తరువాత నీలు వంపి చలారనీయాలి
  3. తరువాత పైన తొఖ ని వలవాలి గింజలు కూడ తీసివేయాలి
  4. మిగిలిన గుజూని మెదిపి ఉంచాలి
  5. పొయి మీద భాండి పెటి నెయి వేసి జీడీ పపూ.బాదం పపూ వేయించి పకకూ తీయాలి
  6. అదె భాండీలొ మెదిపిన జామ గుజూని వేసి బాగా వేయించాలి
  7. జామ గుజూ దగర పడాలీ నీరు పోయి దగరకు వచాక పంచదార.వేసి
  8. ఉడకనివాలి అది దగర పఢాక .మిఠాయి రంగు.యాలకుల పొడి.వేగించిన బాదం. జీడి పపూ లను కూడ అందులొ వేసి బాగ కలపాలి
  9. ఒక జామ కాయని పూవూ లాగ ఆకారంగా కోయాలి..ఇలా చేసిన హలవ నీ అందులొ పెటి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర