BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్

Photo of Eggless chocolate donuts by Indira Bhaskar at BetterButter
0
1
0(0)
0

ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్

Jul-16-2018
Indira Bhaskar
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ లెస్ చాక్లెట్ డోనట్స్ రెసిపీ గురించి

పిల్లలు ఎప్పుడైనా డోనట్స్ కావాలని అడిగితే చాలా సులభంగా ఇంట్లోనే ఇలా వాళ్ళకి చేసి పెట్టొచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • అమెరికన్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 8

  1. పాలు పావుకప్పు
  2. పంచదార పావు టీ స్పూను
  3. డ్రై ఈస్ట్ 1 టీ స్పూను
  4. బేకింగ్ పౌడర్ పావు టీస్పూను
  5. మైదా పిండి ఒక కప్పు
  6. వెన్న రెండు టేబుల్ స్పూన్లు
  7. నీళ్లు కొద్దిగా
  8. ఉప్పు రెండు చిటికెలు
  9. నూనె డీప్ ఫ్రైకి సరిపడా
  10. చాక్లెట్ సిరప్ అరకప్పు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కి పాలు గోరువెచ్చగా చేసి పోసుకోవాలి.
  2. ఇప్పుడు ఈ పాలల్లో పంచదార , డ్రై ఈస్ట్ వేసి కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
  3. ఇప్పుడు ఇందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్ , వెన్న,ఉప్పు వేసి కలిపి మధ్యలో కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  4. దీనిని రౌండ్ గా ముద్దలా చేసి పైన కొద్దిగా నూనె వేసి ఒక్క పలుచని వస్త్రంతో కప్పి రెండు గంటలపాటు పక్కన ఉంచాలి.
  5. రెండు గంటలు అయిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా వత్తుకుని ఒక రౌండ్ మోతతో గుండ్రంగా ముక్కలుగా కొయ్యాలి.
  6. ఇప్పుడు వీటికి మధ్యలో మరొక చిన్న మూత ఏదైనా తీసుకుని చిన్న రంధ్రం చేసి గారెలు మాదిరిగా చేసుకోవాలి.
  7. వీటిని ఒక పావుగంట సేపు పక్కన ఉంచాలి.
  8. ఈలోగా ఒక మూకుట్లో నూనె వేసి మరిగాక పైన చేసుకున్న donuts ని నూనెలో చిన్నమంటమీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
  9. ఇప్పుడు ఈ చేసుకున్న donuts ని కొద్దిగా చల్లారాక చాక్లెట్ సిరప్ తీసుకుని దాంట్లో ముంచాలి.
  10. మనకు నచ్చిన విధంగా చాక్లెట్స్ సిరప్ తో మొత్తం అన్ని డోనట్స్ని అలంకరించుకుని సర్వ్ చేస్తే మెత్తగా ఉండే donuts ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ‌.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర