Photo of Jamun Halwa by Uma Ram at BetterButter
887
0
3.5(0)
0

Jamun Halwa

Jul-17-2018
Uma Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పెద్ద నేరేడు పండ్ల గుజ్జు -1/2 కప్పు
  2. గోధుమ రవ్వ-1/2 కప్పు
  3. నెయ్యి- 1 స్పూను
  4. జీడిపప్పు-8
  5. ఎండుద్రాక్ష-2 స్పూన్లు
  6. పంచదార-2 1/2 కప్పులు
  7. పాలు-3/4 కప్పు
  8. యాలకులు-2
  9. కుంకుమపువ్వు - చిటికెడు

సూచనలు

  1. ఒక దళసరి పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష విడి విడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే పాత్రలో కప్పు నీళ్లు పోసి గోధుమరవ ఉడికించుకోవాలి.
  3. రావ్వ ఉడికాక పంచదార వేసి నీళ్లు ఇగిరేవరకు ఆగాలి.
  4. నీళ్లు ఇగిరాక పాలు వేసి ఒక నిమిషం తరువాత నేరేడు పండ్ల గుజ్జు కలపాలి.
  5. 2 నిమిషాల తరువాత స్టవ్ కట్టేసి హల్వా దించుకుని జీడిపప్పు, ఎండుద్రాక్ష తో అలంకరించాలి. జామున్ హల్వా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర