తామర గింజల పాయసం | Foxnuts Paayasam Recipe in Telugu

ద్వారా Sushma Subramanyam  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Foxnuts Paayasam recipe in Telugu,తామర గింజల పాయసం, Sushma Subramanyam
తామర గింజల పాయసంby Sushma Subramanyam
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

తామర గింజల పాయసం వంటకం

తామర గింజల పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Foxnuts Paayasam Recipe in Telugu )

 • తామర గింజలు 1 కప్పు
 • పాలు 1/2 లీటరు
 • బెల్లం 1/2 కప్పు
 • జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు తలా 1 టీ స్పూన్
 • సారె పప్పు 1 టీ స్పూన్
 • ఏలకుల పొడి 1/4 టీ స్పూన్
 • నెయ్యి - 1 టేబుల్ స్పూన్

తామర గింజల పాయసం | How to make Foxnuts Paayasam Recipe in Telugu

 1. పాలు మరగడానికి ఉంచి అదే సమయంలో మిగతా వస్తువులని సమకూర్చి పెట్టుకోవాలి
 2. తామర గింజలు కరకరలాడేలా వేపి మిక్సీలో వక్కా-ముక్కా పొడి చేసుకోవాలి
 3. మరిగిన పాలల్లోకి పొడి చేసిన బెల్లం వేసి కరిగించాలి
 4. నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, సారె పప్పు వేయించి పెట్టుకోవాలి
 5. పొడి చేసిన తామర గింజలని పాలలో 2 నిమిషాలు ఉడికించాలి
 6. ఏలకుల పొడి వేసి కలిపి ఆ పైన జీడిపప్పు, బాదం పప్పు, సారె పప్పు వేసి సర్వ్ చేయాలి

Reviews for Foxnuts Paayasam Recipe in Telugu (0)