కస్టర్డ్ కుకీస్ | Custard sweet cookies Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Custard sweet cookies recipe in Telugu,కస్టర్డ్ కుకీస్ , Divya Konduri
కస్టర్డ్ కుకీస్ by Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

About Custard sweet cookies Recipe in Telugu

కస్టర్డ్ కుకీస్ వంటకం

కస్టర్డ్ కుకీస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Custard sweet cookies Recipe in Telugu )

 • 1/2 కప్పు : వెన్న
 • 1 కప్పు : మైద
 • 3/4 కప్పు : పంచదార పొడి
 • 1/2 టీస్పూను : వెనీలా ఎసెన్స్
 • 1/2 టీ స్పూన్ : బేకింగ్ పొడర్
 • 1 కప్పు : కస్టర్డ్ పౌడర్
 • టూటి ఫ్రూటీ ముక్కలు అలంకణకు
 • 1/2 కప్పు : కొబ్బరి పొడి

కస్టర్డ్ కుకీస్ | How to make Custard sweet cookies Recipe in Telugu

 1. ముందుగా వెన్న, పంచదార పొడి ఒక గిన్నె లో వేసి బాగా బీటు చేసుకోవాలి .
 2. తరువాత మైదా , కస్టర్డ్ పొడి, బేకింగ్ పొడి, కొబ్బరి పొడి అన్నీ మరొక గిన్నెలో వేసి కలుపుకోండి .
 3. ముందుగా కలిపిన వెన్న మిశ్రమం లో వేసి అన్నింటిని ఉండలు లేకుండా కలుపుకోండి
 4. బాగ మృదువుగా కలిపి ఒక గిన్నెలో కి తీసుకొని 5నిమిషాల పాటు ఉంచుకోండి
 5. ఇలా ఉంచిన పిండిని కొంచెం తీసుకొసి గుడర్రం గా చేసి చివరలను కట్ చేసుకొని పువ్వులుగా చేసుకోండి .
 6. వీటిని టూటి ఫ్రూటీ ముక్కల తొ అలంకరించి
 7. ఒవేన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 20 నిమిషాల పాటు లేదా లేత బంగారు రంగు వచ్చే వరకు బేక్ చేసుకోవాలి .
 8. బేక్ చేసిన తరువాత పాన్ లో పది నిమిషాల పాటు చల్లార్చు కొని ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి .
 9. చల్లారినవాటిన డబ్బా లో సర్దుకొని సాయంత్రం చాయి తో పాటు ఆనందించండి .

నా చిట్కా:

ఇవి కు్క్కర్ లొ కూడ పెటీ బేక్ చేసుకోవచు..చాల రుచిగా ఉంటాయి

Reviews for Custard sweet cookies Recipe in Telugu (0)