సునుండలు | Black gram laddu Recipe in Telugu

ద్వారా Dachapalli Swapna  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Black gram laddu by Dachapalli Swapna at BetterButter
సునుండలుby Dachapalli Swapna
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

17

0

సునుండలు వంటకం

సునుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Black gram laddu Recipe in Telugu )

 • 1 కప్పు మినుములు
 • 1 కప్పు చెక్కర
 • 8 చెంచలు నెయి
 • 10 బాదం పప్పు

సునుండలు | How to make Black gram laddu Recipe in Telugu

 1. మొదలు మినుములు వెయించు కొవాలి
 2. మినుములు చల్లారిన తరువాత మిక్స్ పట్టాలి
 3. చెక్కర మిక్స్ పట్టాలి
 4. మినుముల పొడి మరియు చెక్కర పొడి కలుపుకొని వెడి చేసీన నేయ్యి అందులో వెయాలి
 5. అన్నీ కలిపి లడ్డు కట్టాలి
 6. చివరిలొ బాధం పప్పుతో ఆలంకరించుకొవాలీ

నా చిట్కా:

మీనుముల మిశ్రమం వెడిగా ఉన్న ప్పుడు లడ్డు కట్టుకొవాలి

Reviews for Black gram laddu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo