పప్పుచెక్క | Palli chikki Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Palli chikki recipe in Telugu,పప్పుచెక్క, Kavitha Perumareddy
పప్పుచెక్కby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

పప్పుచెక్క వంటకం

పప్పుచెక్క తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palli chikki Recipe in Telugu )

 • 1/2 కేజీ : వేరుశనగ పప్పులు
 • 1/2 కేజీ : బెల్లము
 • 2 స్పూన్లు : నెయ్యి

పప్పుచెక్క | How to make Palli chikki Recipe in Telugu

 1. ముందుగా పోయిమీద బాండీపెట్టి పల్లీలు వేయించుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
 2. పోయిమీద గిన్నెపెట్టి దంచుకున్న బెల్లము వేసి కరిగించి వేరే గిన్నెలోకి వడగట్టాలి .ఏమన్నా ఇసుక ఉంటే పోతుంది .
 3. తరువాత బెల్లము బాగా ముదురు పాకం వచ్చేదాకా ఉడికించి నెయికూడవేయాలి.పప్పులు వేసి కలపాలి.
 4. పాకం కొంచెం దగ్గరపడినతరువాత నెయిరాసిన పళ్ళెంలో వేయాలి.
 5. చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి.

Reviews for Palli chikki Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo