హోమ్ / వంటకాలు / కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు)

Photo of Coconut poli by Harini Balakishan at BetterButter
79
1
0.0(0)
0

కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు)

Jul-18-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్రీ ఒబ్బట్ట్ (కొబ్బర బొబ్బట్లు) రెసిపీ గురించి

ఇది ఒక సాంప్రదాయిక ఆయ్యంగార్ వంటకము. మా అమ్మ నాన్నమ్మ చేసేవారు. ఈజీ, టేస్టీ, తక్కువ నూనె పడుతుంది మరియు ఇరవై రోజుల వరకు పాడవకుండ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • దక్షిణ భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కప్పు : మైదా
  2. చిటికెడు ఉప్పు
  3. కలపడానికి నీళ్ళు
  4. 2 చంచాల : నెయ్యి
  5. 1/2 కప్పు : ఎండు కొబ్బరి కోరు/పొడి
  6. 3/4 కప్పు : చక్కర
  7. 1/2 చెంచా : యాలుకల పొడి

సూచనలు

  1. రెండు చంచాల నెయ్యి, చిటికెడు ఉప్పు, కప్పు మైదాలో కలిపి నీరువేసి గట్టి పిండి తడపి ఇరవై నిమిషాలు నాననివ్వాలి
  2. ఈలోపు అర కప్పు ఎండుకొబ్బరి కోరు, 3/4 కప్పు చక్కర, అర చంచా యాలకుల పొడి బరకగ పొడి కొట్టాలి
  3. మైదా ముద్దను చిన్న ఉండలుగా చేసుకోవాలి
  4. సన్నగా బేలించండి
  5. కొబ్బరి చక్కర మిశ్రమాన్ని నింపండి
  6. అంచులు జోడించి ఉందా చేసుకోండి
  7. కొద్దిగ లావుగ ఒత్తుకోవాలి
  8. వేడి పెనం మీద ఇరువైపుల కాల్చుకోవాలి.
  9. మధ్యది సగం కాలిన తర్వాత , పెనం చివర పెట్టాలి కరకరలాడుతూ వస్తుంది
  10. చల్లారాక ఏయిర టైట్ డబ్బా లో వేయ్యాలి.
  11. బిస్కెట్ లా ఉండి పిల్లలకు చాలా నచ్చుతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర