హోమ్ / వంటకాలు / కేసరి కొబ్బరి రడ్డులు

Photo of Saffron coconut laddu by Divya Konduri at BetterButter
70
4
0.0(0)
0

కేసరి కొబ్బరి రడ్డులు

Jul-21-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేసరి కొబ్బరి రడ్డులు రెసిపీ గురించి

తొందరగా చేసుకలిగినవి...రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 8

  1. కొబ్బరి పొడి అర కపు
  2. పాల పొడి కపు
  3. కండెన్స్ మిల్క అర కపు
  4. కేసరి రంగూ 1/4 టీస్పూన్

సూచనలు

  1. బాండీ వేడి చేసుకొని కొబ్బరి పొడి.పాల పొడి వేసి
  2. ఒక్క నిమిషంపాటు కలుపుకొవాలి
  3. తరువాత కండ్నెస్ మిల్క వేసి బాగా కలపాలి
  4. ఇప్పుడు రంగు వేసి కలపాలి
  5. ఉండ కట్టేంత వరకు ఉంచి మంట మీద నుంచి
  6. ఉండలు చుట్టుకునీ కొబరి పొడి అద్దుకోవాలి
  7. తిన డానికి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర