శెనగ పిండి హాలవ | Senaga pindi halwa Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  21st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Senaga pindi halwa recipe in Telugu,శెనగ పిండి హాలవ, Reena Andavarapu
శెనగ పిండి హాలవby Reena Andavarapu
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

శెనగ పిండి హాలవ వంటకం

శెనగ పిండి హాలవ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Senaga pindi halwa Recipe in Telugu )

 • శెనగ పిండి ఒక కప్పు
 • పంచదార ఒక కప్పు
 • నెయ్యి ఆరా కప్పు
 • నీరు 2 1/2 కప్పులు
 • జీడీ పప్పులు 1/4 కప్పు
 • యేలక గుండా ఒక పెద్దా స్పూన్

శెనగ పిండి హాలవ | How to make Senaga pindi halwa Recipe in Telugu

 1. శెనగ పిండి జల్లించి ఒక పాన్లో వేసి అలాగే జీడిపప్పు ఇంకా నెయ్యి వేసి గ్యాస్ మీద సీమలో ఉడికించు కోవాలని.
 2. కలపుతూ ఉండాలి
 3. జీడీ పప్పులు రంగు బ్రౌన్గ మారితే పిండి బాగా వేయించనెట్టు.
 4. ఈ లోపల ఒక బాండిలో నీరు వేడి చేసి పంచదార వేసి కరిగించి యెలక గుండా వేసి ఉంచాలి.
 5. శెనగ పిండి వేయించి వెంటనే ఈ తీపు నీరు అలా దాంట్లో పోస్టు కలుపుతూ ఉండాలి.
 6. కొన్ని సేకండలో అలా దెగ్గర అవుతున్న తాడి
 7. పాన్ కోసలు వదిల్తూనైట్ హాలవ రెడీ.
 8. అంటే, వేడి వేడి హాలవ ఆనందించ అంది

Reviews for Senaga pindi halwa Recipe in Telugu (0)