హోమ్ / వంటకాలు / కొబ్బరి రవ్వ కేక్

Photo of KOBBARI ravva cake by Satya Harika at BetterButter
6
1
0.0(0)
0

కొబ్బరి రవ్వ కేక్

Jul-22-2018
Satya Harika
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి రవ్వ కేక్ రెసిపీ గురించి

చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ కేక్ చాలా హెల్త్య్ కూడా టాస్ట్య్ గా ఉంటది ..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2కప్ ఉప్మా రవ్వ
  2. 1/2 కప్ కోకనుట్ తురుము
  3. 1 కప్ మిల్క్
  4. 1/2స్పూన్ వనిల్లా ఎసెన్స్
  5. 1/2 స్పూన్ బ్రేకింగ్ పౌడర్
  6. జీడిపప్పు సరిపడా
  7. బాదం సరిపడా
  8. కిస్ మిస్ సరిపడా
  9. లెమన్ 1/2స్పూన్

సూచనలు

  1. ముందు గా బోయిల్ చేసిన 1 గ్లాస్ మిల్క్ లో లెమన్ కొంచెం పిండి పక్కన పెట్టుకోవాలి
  2. ఇపుడు ఒక బౌల్ లో రవ్వ,కోకనుట్ తురుము వేసి కలిపి అందులో మిల్క్ వేరగొట్టిన మిల్క్ నీ వేసి కొంచెం కొంచెం గా కలుపుకుని 5 మినిట్ పక్కన పెట్టుకోవాలి
  3. తర్వాత అందులో బీకింగ్ పౌడర్ ,వనిల్లా ఎసెన్స్ ,ఆయిల్ వేసి కలిపి అందులో డ్రై ఫ్రూయిట్స్ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి
  4. ఇపుడు కేక్ బౌల్ ఆర్ నార్మల్ బౌల్ లో ఆయిల్ అప్లై చేసి అందులో ఈ కేక్ బెటర్ వేసుకోవాలి
  5. ఇపుడు ఓక లావు పాటి ముకిడి స్టవ్ మీద పెట్టి అందులో లో స్టాండ్ పెట్టి ఈ కేక్ బెటర్ వేసి పైన ప్లేట్ తో కవర్ చేసుకుని ....20 మెయిన్ ఉంచ తర్వాత ి టూత్ పిక్ తో గుచ్చి చూడాలి అంటుకోక పోతాఏ కేక్ రెడి
  6. ఒకవేళ అంటుకుంటే ఇంకో 10 మెయిన్ ఉంచితఏ సారి...ఇలా రెడి ఐనా కేక్ నీ కట్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర