అ ఆ బర్ఫీ | A aa burfi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of A aa burfi by Sree Vaishnavi at BetterButter
అ ఆ బర్ఫీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

అ ఆ బర్ఫీ వంటకం

అ ఆ బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make A aa burfi Recipe in Telugu )

  • అల్లం తరిగినది 1 కప్
  • ఆల్మండ్ నానబెట్టినది(తరిగినది) 1 కప్
  • పంచదార 1 కప్
  • నెయ్యి 5 చెంచాలు
  • జీలకర్ర 1 చెంచా

అ ఆ బర్ఫీ | How to make A aa burfi Recipe in Telugu

  1. ముందుగా అల్లం ని బాగా కడిగి తొక్కు తీసుకొని జూలియెట్స్ ల కట్ చేసుకోవాలి
  2. ఆల్మండ్ ని ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టుకొని తరుగుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. కరిగిన తరువాత అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి
  5. వేగిన తరువాత అందులో బాదాం వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో అల్లం వేసి వేయించాలి
  7. వేగిన తరువాత అందులో పంచదార వేసి కరిగించాలి పంచదార కరిగాక బాగా కలుపులోవాలి అది బాగా దెగ్గర పడనివ్వాలి
  8. దగ్గర పడ్డగా దాని ఒక నెయ్యి రాసిన గిన్నె లో పరుచుకొని చల్లార్చుకోవాలి బాదాం తో డెకరేట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని తినడమే

నా చిట్కా:

నేతిలో వేయించితే చాలా బాగుంతుంటుంది

Reviews for A aa burfi Recipe in Telugu (0)