హోమ్ / వంటకాలు / చక్కర పొంగలి

Photo of Chakkara pongali by Sree Vaishnavi at BetterButter
351
4
0(0)
0

చక్కర పొంగలి

Jul-23-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చక్కర పొంగలి రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది ఇది పండగలప్పుడు ఎక్కువ చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం: 1 కప్
  2. పెసరపప్పు: 1/2 కప్
  3. చక్కర: 1 1/2 కప్
  4. పాలు: 1 కప్
  5. నెయ్యి: 6 చెంచాలు
  6. పచ్చి/ఎండుకొబ్బరి ముక్కలు 1/4 కప్
  7. జీడి పప్పు: 10
  8. కిస్మిస్: 10
  9. ఏలకలు పొడి: 1/2 చెంచా

సూచనలు

  1. బియ్యం, పెసరపప్పు 2 చెంచా నెయ్యి వేసి ఎర్రగా వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
  2. పై మిశ్రమం బాగా దగ్గరబడ్డాకా పాలు పోసి మిగతా నెయ్యి వేసి దగ్గరగా ఉడికించుకొని, పంచదార కలపాలి.
  3. తర్వాత పంచదార పాకం వచ్చే దాక స్టౌవ్ మీద ఉంచి ఏలకలుపొడి వేసి కలిపి కిందకు దించుకోవాలి.
  4. అందులో ఒక చెంచాడు నేతిలో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పొంగలికి కలపాలి. అంతే చక్కెర పొంగలి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర