హోమ్ / వంటకాలు / మైసూర్ పాక్

Photo of Mysoor paak by Kavitha Perumareddy at BetterButter
68
3
0.0(0)
0

మైసూర్ పాక్

Jul-23-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ పాక్ రెసిపీ గురించి

ఈవంటకు కొద్దిగా ఓపిక ఉండాలి.పాకం కరెక్ట్ గా రావాలి.చాలా రుచికరమైనది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • దీపావళి
 • ఆంధ్రప్రదేశ్
 • మితముగా వేయించుట
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

 1. సెనగపిండి 1కప్
 2. చెక్కర 2 కప్స్
 3. నెయ్యి లేదా రైఫిన్డ్ ఆయిల్ 2 కప్స్

సూచనలు

 1. 1.ముందుగా పోయిమీద బాండీ పెట్టి రెండు స్పూన్స్ నెయ్యి వేసి సెనగపిండి ని దోరగా వేయుచుకోవాలి.పచ్చివాసన పోయేవరకు . 2. ఒక ప్లేట్ లో వేయించిన సెనగపిండి వేసి చల్లారాక ఉండలు లేకుండా చూసుకోవాలి. 3.తరువాత ఒక మందపాటి గిన్నెలో చెక్కర వేసి కప్ నీళ్లు పోసి తీగెపాకం రానివ్వాలి .ఈలోపు పక్కన ఇంకొక గిన్నెలో నెయ్యి వేడిచేసుకొనిపెట్టుకోవాలి. 4 పాకంలో సెనగపిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి.తరువాత నెయ్యి కూడా కొద్దికొద్దిగా వేస్తూ అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. 5 .మిశ్రమం దగ్గర పడినతరువాత స్టౌ ఆఫ్ చేసి నెయ్యి పూసిన పళ్ళెంలో వేసుకొని అంతా సమంగసర్దుకోవాలి. 6 .చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర