పప్పు చారు | PAPPU CHAARU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of PAPPU CHAARU by Ram Ram at BetterButter
పప్పు చారుby Ram Ram
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

పప్పు చారు వంటకం

పప్పు చారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PAPPU CHAARU Recipe in Telugu )

 • పప్పు 2కప్పులు
 • టమాటో ముక్కలు 1కప్పు
 • చింతపండు కొద్దిగా
 • ఉప్పు సరిపడా
 • కారం 1స్పూన్
 • ఆవాలు 1/4స్పూన్
 • జీలకర్ర 1/4స్పూన్
 • కరివేపాకు కొద్దిగా
 • ఎండుమిర్చి 4
 • పచ్చిమిర్చి 2
 • ఇంగువ చిటికెడు
 • నూనె 3స్పూన్లు

పప్పు చారు | How to make PAPPU CHAARU Recipe in Telugu

 1. ముందుగా కందిపప్పుని కడిగి కూకర్లో నీళ్ళువేసి 6-7 కూతలు వేయించాలి..
 2. పప్పు ఉడికిన తర్వాత చింతపండు రసం పిండి టమాటో ముక్కలు ఉల్లిపాయ చీరికలు పచ్చిమిర్చి అల్లం ముక్క చిన్నది దంచి వేయాలి..
 3. తగిన నీళ్లు వేసుకోవాలి 3 గ్లాసులు వరకు వేసి మరిగించాలి..
 4. ఇప్పుడు పసుపు వేసుకోవాలి..
 5. 15 నిమిషాలు వరకు చిన్న సెగ మీద మరిగించుకోవాలి.
 6. ఇప్పుడు పాన్ పెట్టి నూనె 4స్పూన్లు వేసి ఆవాలు 1/4 స్పూన్లు,జీలకర్ర 1/4స్పూన్ కరివేపాకు,ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించి 1స్పూన్ కారం చిటికెడు ఇంగువ వేసుకోవాలి..
 7. అన్ని వేగినక పప్పు చారులో తాలింపు వేసి..కొత్తిమీర వేసుకోవాలి..

Reviews for PAPPU CHAARU Recipe in Telugu (0)