సొర కాయ సాంబారు | Bottleguard sambar Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Bottleguard sambar by Divya Konduri at BetterButter
సొర కాయ సాంబారుby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

సొర కాయ సాంబారు వంటకం

సొర కాయ సాంబారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottleguard sambar Recipe in Telugu )

  • ఉడికించిన కంది పప్పు ఒక కప్పు
  • సొర కాయ ముక్కలు ముప్పావు కప్పు
  • చింత పండు రసం ముప్పావు కప్పు
  • ఉల్లి ముక్కలు ఒక పాయ
  • టమోట ముక్కలు ఒకటి
  • మిరపాయకాయలు రెండు
  • కేరట్ ముక్కలు ఒకటి
  • తాలింపు...
  • జీలకర్ర ఒక స్పూను
  • ఆవాలు ఒక స్పూను
  • ఇంగువ చిటికెడు
  • పసుపు పావు స్పూను
  • దనియాల పొడి ఒక స్పూను
  • సాంబారు పొడి ఒక స్పూను
  • ఎండుమిరప మూడు
  • కరివేపాకు రెండు రెమ్మలు
  • వెల్లుల్లి రెమ్మలు
  • ఉప్పు తగినంత

సొర కాయ సాంబారు | How to make Bottleguard sambar Recipe in Telugu

  1. బాండీ లో నూనె పోసి తాలింపు వేయాలి
  2. అవి చిటపట లాడాక ఎండుమిరప.వెల్లుల్లి .ఇంగువ వేయాలి
  3. వేగాక మంచి వాసన వచ్చాక.ఉల్లి మిరప కాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి
  4. తరువాత మిగతా కూరల ముక్కలు వేసి అర స్పూను ఉప్పు వేసి మగ్గించాలి
  5. తరువాత చింత పండు పులుసు పోయాలి
  6. ఉడికించిన కంది ప్పప్పుని వేసి బాగా కలపాలి
  7. దనియాల పొడి.ఉప్పు.కారం.పసుపు.సాంబారు పొడి.జీల కర్ర పొడి.
  8. అన్నీ వేసి కరివేపాకు కూడ వేసి ఒక పొంగు రానివ్వాలి

నా చిట్కా:

ఇందులో బెల్లం కూడ వేసూకోవచ్చు

Reviews for Bottleguard sambar Recipe in Telugu (0)