ఆలూ మెంతి పరోఠ | Potato menthi parotha Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Potato menthi parotha by Ganeprameela  at BetterButter
ఆలూ మెంతి పరోఠby Ganeprameela
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

20

0

ఆలూ మెంతి పరోఠ వంటకం

ఆలూ మెంతి పరోఠ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potato menthi parotha Recipe in Telugu )

  • 1కప్ మైదా
  • 1 కప్ గోదుమ పిండి
  • మెంతి కూర 3కట్టలు
  • ఆలుగడ్డలు 3 పెద్దవి
  • నెయ్యి 5స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • కారం 1 స్పూన్
  • నిమ్మకాయ 1
  • పసుపు 1/4 స్పున్
  • నూనె 2స్పూన్స్

ఆలూ మెంతి పరోఠ | How to make Potato menthi parotha Recipe in Telugu

  1. ముందుగా ఆలుగడ్డలు ఉడికించాలి ఆలు ఉడికే లోపు మైదా పిండి గోదుమ పిండి రెండు కలిపి ఉప్పు వేసి బాగ కలిసేలా కల్పాలి
  2. 3 స్పూన్స్ నెయ్యి వేడిచేసి పిండిలో వేసి బాగ స్మూత్ గా కలిపి పక్కన పెట్టి
  3. ఉడికిన ఆలుగడ్డలు పొట్టు తీసీ స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లి పచ్చిమిర్చి తరుగు మెంతికూర తరుగు వేసి వేగిన తరువాత
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆలు బాగ మెత్తగా చిదిమేసి వేసి వేయించి కారం పసుపు ఉప్పు వేసి దించి నిమ్మకాయ రసం పిండి చల్లార పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి వేడి అయ్యేలోపు కలుపుకున్న పిండి పూరీకి సరిపడ పిండి ముద్ద తీస్కోని అరచేతిలో పెట్టి వెడల్పుగా వొత్తుకుని ఆలు మెంతి మిశ్రమాన్నీ మధ్యలో పెట్టి పిండి తో మూసి
  6. ఒక కవర్ పైన పెట్టి చేయితో చపాతీలా వొత్తుకొని నెయ్యి వేసి రెండు వైపులా కాల్చాలి అంతే మెంతి ఆలూ పరోఠ రెడీ

Reviews for Potato menthi parotha Recipe in Telugu (0)